పీఎం కిసాన్ 24వ విడత కింద రూ. 2000 పొందాలనుకుంటున్న రైతులకు ముఖ్యమైన అలెర్ట్. ఈ-కేవైసీ పూర్తి చేయని వారి ఖాతాల్లో డబ్బులు జమ కావు. అధికారిక వెబ్సైట్లో నేరుగా ఈ-కేవైసీ ఆప్షన్ లేనప్పటికీ, కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కేంద్రాలు, 'PM Kisan' యాప్ ద్వారా ఫేషియల్ ఈ-కేవైసీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాగిన్ల ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.