కామన్వెల్త్ గేమ్స్ విజేతలతో ప్రధాని
మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లో అథ్లెట్లతో సమావేశమై సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రధాని
మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా కామన్వెల్త్ గేమ్స్‌లో
భారత్ 13 స్వర్ణాలతో మొత్తం 39 పతకాలు సాధించిన విషయం తెలిసిందే.