ప్రధాని మోదీ బర్త్‌డే.. పూరీ బీచ్‌లో ప్రత్యేక సైకత శిల్పం (వీడియో)

6764చూసినవారు
గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర మోదీ గురువారం నాడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఒడిశాలోని పూరీ బీచ్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రత్యేక శిల్పాన్ని రూపొందించారు. '25 Years of Seva to the Nation' (దేశసేవలో 25 ఏళ్లు) అనే థీమ్‌తో 25 అడుగుల భారీ సైకత శిల్పాన్ని చెక్కి ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్