ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కట్టెల పొయ్యి వాడే వారు. దీని వల్ల వచ్చే పొగతో అనారోగ్య సమస్యలు వచ్చేవి. పేదరికం కారణంగా చాలా మంది గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయలేకపోయారు. దీంతో పేదలకు గ్యాస్ సిలిండర్ చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (Pradhan Mantri Ujjwala Yojana) తీసుకొచ్చింది. దీనికి అర్హులు ఎవరు? ఎలా అప్లై చేసుకోవాలి? ఏడాదికి ఎన్ని సిలిండర్లు ఈ స్కీమ్‌లో వస్తాయి? వంటి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.