డ్యాన్స్‌ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు

7చూసినవారు
డ్యాన్స్‌ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు
హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఓ డ్యాన్స్ స్టూడియో నిర్వాహకుడు జ్ఞానేశ్వర్, నాలుగేళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత రెండు నెలలుగా డ్యాన్స్ నేర్చుకుంటున్న బాలికపై స్టూడియోలో ఎవరూ లేని సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. స్టూడియోను సీజ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్