యువకుడిపై పోక్సో కేసు నమోదు

0చూసినవారు
యువకుడిపై పోక్సో కేసు నమోదు
TG: హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పరిధిలో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. యువతిని ప్రేమిస్తున్నానంటూ గర్భవతిని చేసినట్లు చందు అనే యువకుడిపై ఫిర్యాదు చేశారు. గతంలో గర్భనిరోధక మాత్రలతో యువతికి అబార్షన్ చేయించినట్లు ఆరోపించారు. యువతికి కడుపు నొప్పి రావడంతో తల్లి నిలదీయగా ఘటన వెలుగు చూసింది. యువతి తల్లి ఫిర్యాదుతో యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్