బాల్క సుమన్‌పై రాజద్రోహం సెక్షన్ జోడించిన పోలీసులు

36చూసినవారు
బాల్క సుమన్‌పై రాజద్రోహం సెక్షన్ జోడించిన పోలీసులు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై BNS 152 సెక్షన్‌తో పాటు రాజద్రోహం సెక్షన్ ను కూడా పోలీసులు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్