ఐబొమ్మ రవికి పోలీసుల బంపరాఫర్?

63చూసినవారు
ఐబొమ్మ రవికి పోలీసుల బంపరాఫర్?
TG: ఐబొమ్మ రవి తెలివితేటలకు ఆశ్చర్యపోయిన పోలీసులు సైబర్ క్రైమ్‌లో ఉద్యోగం ఆఫర్ చేశారని, దానిని రవి తిరస్కరించాడనే వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా కరీబియన్ దీవుల్లోనే ఐబొమ్మ పేరుతో రెస్టారెంట్ పెడుతానని విచారణలో చెప్పినట్లు సమాచారం. వచ్చిన డబ్బుతో లైఫ్ జాలీగా గడపడమే తన లక్ష్యమని చెప్పాడని తెలుస్తోంది. కాగా త్వరలో రవికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్