నర్సింగ్‌ విద్యార్థిని హత్య కేసును చేధించిన పోలీసులు

13చూసినవారు
నర్సింగ్‌ విద్యార్థిని హత్య కేసును చేధించిన పోలీసులు
TG: భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థిని హరిణి హత్య కేసును పోలీసులు చేధించారు. అదే గ్రామానికి చెందిన దేవరకొండ పవన్‌కుమార్ హత్య చేసినట్లుగా నిర్ధారించారు. పెళ్లికి నిరాకరించిందని పవన్‌కుమార్‌ వైరుతో గొంతు నులిమి హత్య చేశాడు. నిందితుడు పవన్‌కుమార్‌ను అరెస్టు చేశారు. సెప్టెంబరు 22న హరిణి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్