సఫిల్‌గూడ కట్టమైసమ్మ ఘటన నిందితుడిని గుర్తించిన పోలీసులు

23చూసినవారు
సఫిల్‌గూడ కట్టమైసమ్మ ఘటన నిందితుడిని గుర్తించిన పోలీసులు
TG: సఫిల్‌గూడ కట్టమైసమ్మ ఘటనలో పోలీసులు నిందితుడిని గుర్తించారు. అతడిని కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన అల్తాఫ్‌గా గుర్తించారు. నేరెడ్‌మెట్ ప్రాంతంలో కూరగాయలు విక్రయిస్తూ జీవనం నడుపుతున్న అల్తాఫ్‌పై 333, 196(2), 298, 299 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్