హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సంధ్య థియేటర్ ఘటనపై విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ ఘటనపై ఇప్పటికే అల్లు అర్జున్‌పై కేసు నమోదై పోలీసులు అరెస్ట్ చేయగా.. హైకోర్టుకు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ ఘటనలో అల్లు అర్జున్ A11గా ఉన్న విషయం తెలిసిందే.