మహిళతో పోలీస్ ఎఫైర్.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు (వీడియో)

6710చూసినవారు
వివాహేతర సంబంధాల మోజులో పడి కొందరు పరువు పోగొట్టుకుంటున్నారు. ఇదే కోవలో యూపీలోని జౌన్‌పూర్‌లో ఓ మహిళ ఇంటికి పోలీస్ కానిస్టేబుల్ రాత్రి వేళల్లో తరచూ వస్తున్నాడు. ఆమెతో కొన్నాళ్లుగా ఎఫైర్ కొనసాగిస్తున్నాడు. ప్రియురాలితో కానిస్టేబుల్ ఉండగా బుధవారం రాత్రి.. ఆమె భర్త వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం కానిస్టేబుల్‌ను పట్టుకొని కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్