IPL ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసుల ఆరా

4722చూసినవారు
IPL ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసుల ఆరా
ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌కు సంబంధించి వచ్చిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐదు ప్రముఖ టీమ్ ఫ్రాంచైజీలను ఒక వ్యాపారవేత్త సంప్రదించినట్లుగా ఆధారాలను BCCI సేకరించింది. అయితే ఆధారాలు ఉంటే ఇవ్వాలంటూ హైదరాబాద్ పోలీసులు BCCIని కోరారు. ఈ వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త ప్రమేయం ఉందని భావిస్తున్నారు. మొత్తం ఐదుగురు వ్యాపారవేత్తలపై అనుమానంతో పోలీసులు విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్