వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

48చూసినవారు
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి సుమిత్రనగర్‌లో వ్యభిచార గృహంపై యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ పోలీసులు దాడి చేశారు. రెండు వేర్వేరు అపార్ట్‌మెంట్‌లలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలోని ఇద్దరు నిర్వాహకులను, ఇద్దరు విటులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని ప్రభుత్వ హోమ్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్