ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం.. పోలీసులు హెచ్చరికల జారీ

2790చూసినవారు
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం.. పోలీసులు హెచ్చరికల జారీ
TG: ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం సందర్భంగా, రాజకీయ పాటలు ప్రదర్శించరాదని పోలీసులు హెచ్చరించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, ఎలాంటి అభ్యంతరకరమైన పాటలు లేదా నినాదాలు లేకుండా నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్