కోర్టుకు గైర్హాజరు.. గంటపాటు జైలులో పోలీసు (వీడియో)

17934చూసినవారు
హర్యానాలోని కైతాల్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారినే కోర్టు జైలులో పెట్టించింది. కోర్టులో సాక్ష్యం చెప్పాల్సిన దర్యాప్తు అధికారి రాజేశ్ కుమార్ పదే పదే గైర్హాజరయ్యాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆయన్ను గంటపాటు లాకప్ రూమ్‌లో బంధించాలని అదనపు జిల్లా సెషన్స్ జడ్జి మోహిత్ ఆదేశించారు. కాగా కోర్టు నుంచి ముందస్తు లిఖితపూర్వక ఉత్వర్వులు లేకుండా జైలులో పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you