సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది: హరీశ్ రావు

37చూసినవారు
సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది: హరీశ్ రావు
TG: సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని మాజీమంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కోల్ ఇండియా విధానాలనే సింగరేణిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణికి రావాల్సిన బొగ్గు గనులను జెన్‌కోకు ఇచ్చేలా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సింగరేణి సంస్థను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్