ప్రాణం తీసిన కలుషిత నీరు.. 15 మంది మృతి

115చూసినవారు
ప్రాణం తీసిన కలుషిత నీరు.. 15 మంది మృతి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో కలుషిత నీరు తాగి స్థానికులు బలైపోతున్నారు. ఇప్పటివరకు 15 మంది చనిపోగా.. మృతుల్లో నవజాత శిశువు కూడా ఉంది. మంచినీటిలో డ్రైనేజీ వాటర్, మరుగుదొడ్ల నీరు కలవడంతో ఈ ఘటన జరిగింది. కలుషిత నీరు తాగి 2,800 మంది అనారోగ్యానికి గురయ్యారు. అతిసారంతో వందల మంది బాధితులు ఆస్పత్రుల్లో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

ట్యాగ్స్ :