50శాతం మంది మాత్రమే ఆఫీస్‍కు వెళ్లాలన్న ప్రభుత్వం

6813చూసినవారు
50శాతం మంది మాత్రమే ఆఫీస్‍కు వెళ్లాలన్న ప్రభుత్వం
ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరుకున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోని సెక్షన్ 5 ప్రకారం, నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులలో 50 శాతం మంది ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన సగం మంది మాత్రమే కార్యాలయాలకు హాజరు కావాల్సి ఉంటుంది. వాహనాల వల్ల ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించడం ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశ్యం.

సంబంధిత పోస్ట్