రేపటి నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్

19చూసినవారు
రేపటి నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్
తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్ రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. 2026–27 విద్యా సంవత్సరానికి మొత్తం 33,140 పాలిటెక్నిక్ డిప్లొమా సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. వీటిలో 59 ప్రభుత్వ కళాశాలల్లో EWS కోటాతో కలిపి 18,788 సీట్లు ఉండగా, వాటిలో 4,200 కొత్త సీట్లు ఉన్నాయి. అలాగే 52 ప్రైవేట్ కళాశాలల్లో 14,352 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈసారి 10 కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టినట్లు ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you