పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాన్న పేరు రాఘవ: జగదీష్ రెడ్డి

0చూసినవారు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పొంగులేటి తన నాన్న పేరు రాఘవతో 'రాఘవ కన్‌స్ట్రక్షన్స్' అనే సంస్థను స్థాపించారని, అందులో కుటుంబ సభ్యులు, బంధువులే డైరెక్టర్లుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీ సభ్యులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఈరోజు ప్రజల ముందు దొంగలుగా పట్టుబడ్డారని జగదీష్ రెడ్డి విమర్శించారు.

సంబంధిత పోస్ట్