దీనస్థితి.. వృద్ధాశ్రమంలో చేరిన నటి వాసుకి

94చూసినవారు
దీనస్థితి.. వృద్ధాశ్రమంలో చేరిన నటి వాసుకి
తెలుగు సినిమాల్లో తనదైన హాస్యంతో అలరించిన నటి వాసుకి (పాకీజా) ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. తమిళనాడుకు చెందిన ఆమె 1991లో 'అసెంబ్లీ రౌడీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించినా, తదనంతర పరిణామాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమె దుర్భర జీవితం సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి రావడంతో, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమం నిర్వాహకుడు జల్లి కేశవరావు ఆమెకు ఆశ్రయం కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్