
నా తల్లి, తమ్ముడు దెయ్యాలు అందుకే చంపేశా
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం తల్లిని, తమ్ముడుడిని గునుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో 'వాళ్లు మనుషులు కాదు, దెయ్యాలని అందుకే చంపేశాననీ 18 ఏళ్లుగా నన్ను పీక్కు తింటున్నారని అన్నాడు' చంపిన బ్రతికివస్తారు ఏమో అని భయంగా ఉందని ఎవరు ఎం మాట్లాడిన ముందే వారిద్దరికీ తెలిసి పోయేదని పేర్కొన్నాడు.




