పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్: నెలకు రూ.9250 వరకు ఆదాయం!

121చూసినవారు
పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్: నెలకు రూ.9250 వరకు ఆదాయం!
కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ ను అందిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి నెలా పెన్షన్ రూపంలో ఆదాయం పొందవచ్చు. ఇందులో రూ.1000 నుంచి రూ.9 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. పథకం మెచ్యూరిటీ గడువు 5 ఏళ్లు. ప్రస్తుతం 7.4% వడ్డీ లభిస్తోంది. ఉదాహరణకు, రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ.3000, రూ.15 లక్షలు పెడితే నెలకు రూ.9250 ఆదాయం వస్తుంది. పూర్తి వివరాల కోసం సమీప పోస్టాఫీసును సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్