
బాలీవుడ్ పాటకు వాయుసేన చీఫ్ స్టెప్పులు.. వీడియో వైరల్
బాలీవుడ్ సాంగ్ ‘హవన్ కరేంగే’కు భారత వైమానిక దళ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడూ గంభీరంగా కనిపించే ఆయన ఉత్సాహంగా స్టెప్పులు వేస్తుండటంపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాక్పై జరిగిన ఆపరేషన్ సిందూర్లో వ్యూహరచనలో కీలక పాత్ర పోషించిన ఆయన డాన్స్ వీడియో ఎక్కడ చిత్రీకరించారో మాత్రం తెలియరాలేదు.




