1543 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

16060చూసినవారు
1543 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1543 ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔత్సాహిక అభ్యర్థులు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 17 వరకు అధికారిక వెబ్సైట్ powergrid.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిద్వారా నియామకమయ్యే ఫీల్డ్ ఇంజనీర్లకు నెలకు రూ.30-రూ. లక్షా 20వేలు, ఫీల్డ్ సూపర్వైజర్లకు రూ. 23వేలు-రూ. లక్షా 5వేల వేతనం అందజేస్తారు.
Job Suitcase

Jobs near you