సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ 6 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ 28, రహానె 8, రఘువంశీ 31 పరుగులు చేశారు. గ్రీన్ (2*) రింకు సింగ్ (0*) క్రీజులో ఉన్నారు. హర్ష్ దుబే, జయదేవ్ ఉనద్కత్ చెరో వికెట్ తీశారు.