ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా పౌర్ణమి, బాహుబలి చిత్రాలు రీ-రిలీజ్ !

18817చూసినవారు
ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా పౌర్ణమి, బాహుబలి చిత్రాలు రీ-రిలీజ్ !
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాలైన 'పౌర్ణమి' అక్టోబర్ 23న, 'బాహుబలి ఎపిక్ ' అక్టోబర్ 31న మళ్లీ థియేటర్లలో విడుదల కానున్నాయి. 'పౌర్ణమి' 2006లో ప్రభుదేవా దర్శకత్వంలో విడుదల కాగా 'బాహుబలి' ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. వీటితో పాటు 'సలార్' కూడా రీ-రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్