ప్రభాస్ 'స్పిరిట్'లో అతిథి పాత్రలో చిరంజీవి!

8393చూసినవారు
ప్రభాస్ 'స్పిరిట్'లో అతిథి పాత్రలో చిరంజీవి!
ప్రభాస్ ప్రస్తుతం 'రాజాసాబ్', ఫౌజీ చిత్రాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమా కూడా లైన్‌లో ఉంది. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 5వ తేదీ నుంచి మొదలుపెట్టాలని మూవీ టీం నిర్ణయించారు. ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్