
ట్రోఫీ లెస్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్‌పై థ్రిల్లింగ్ విజయం సాధించిన భారత్, ట్రోఫీ ప్రెజెంటేషన్ వేడుకకు హాజరు కాలేదు. ACC ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించిన భారత ఆటగాళ్లు, ట్రోఫీ లేకుండానే ఫోటోషూట్ చేశారు. హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా ఊహాత్మక ట్రోఫీతో పోజులిచ్చారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.




