మతిమరుపును నివారించండి: 40 ఏళ్ల నుంచే జాగ్రత్తలు అవసరం

10994చూసినవారు
మతిమరుపును నివారించండి: 40 ఏళ్ల నుంచే జాగ్రత్తలు అవసరం
వృద్ధాప్యంలో మతిమరుపు రాకుండా 40 ఏళ్ల నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హైబీపీ, డయాబెటిస్, హై కొలెస్ట్రాల్ వంటి జీవక్రియలకు సంబంధించిన జబ్బులను మధ్యవయసులోనే అదుపులో ఉంచుకుంటే భవిష్యత్తులో మతిమరుపు ముప్పును తగ్గించుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. జీవనశైలి మార్పులు, సరైన ఆహారం, వ్యాయామం, మానసిక ఆరోగ్యం, సామాజిక కార్యకలాపాలు మెదడు ఆరోగ్యానికి కీలకం. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్