గర్భిణిపై సామూహిక అత్యాచారం.. చంపి లోయలో పడేశారు

4285చూసినవారు
గర్భిణిపై సామూహిక అత్యాచారం.. చంపి లోయలో పడేశారు
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కట్నిలో మంగళవారం ఓ గర్భిణి మహిళపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాధితురాలు పవన్ అనే వ్యక్తితో సంబంధం ఉంది. దీంతో అతడు ఆమెను అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో అతడు తన స్నేహితులతో కలిసి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం లోయలో పడేశారు. అటుగా వెళ్తున్న యాత్రికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్