
ఆర్టీసీ బస్సు ప్రమాదానికి కారణాలివే!(వీడియో)
TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మం. మీర్జాగూడలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కంకర లోడు టిప్పర్.. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో అదుపుతప్పి RTC బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికులపై కంకర పడటడంతో ఊపిరాడక కొంతమంది చనిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.




