ప్రధాని మెలోని సంచలన నిర్ణయం.. ఇటలీలో బుర్ఖా, నిఖాబ్‌పై బ్యాన్!

21చూసినవారు
ప్రధాని మెలోని సంచలన నిర్ణయం.. ఇటలీలో బుర్ఖా, నిఖాబ్‌పై బ్యాన్!
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుర్ఖా, నికాబ్‌లను నిషేధించే బిల్లును ప్రవేశపెట్టింది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, కార్యాలయాలు, షాపింగ్ ప్రాంతాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని కప్పే వస్త్రాలు ధరించడం లాంటి నియంత్రించేలా ఈ బిల్లు ఉద్దేశించబడింది. ఉల్లంఘించినవారికి 300–3,000 యూరోలు జరిమానా విధిస్తారు. మత ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇవ్వకుండా, దేశ భద్రత, పౌరుల స్వేచ్ఛ పరిమితులు పాటించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్