సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

42చూసినవారు
సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. చంద్రబాబు భవిష్యత్తు దృక్పథం, సుపరిపాలనపై నిబద్ధత స్థిరంగా ఉన్నాయని మోదీ కొనియాడారు. 2000ల తొలినాళ్లలో ఇద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటి నుంచి కలిసి పనిచేశామని గుర్తుచేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్