టీఎంసీ ప్రభుత్వంపై మరోసారి ప్రధాని మోడీ ఫైర్‌.

29చూసినవారు
టీఎంసీ ప్రభుత్వంపై మరోసారి ప్రధాని మోడీ ఫైర్‌.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు. 15 ఏళ్ల క్రితం మాతృభూమి గురించి మాట్లాడి అధికారంలోకి వచ్చిన టీఎంసీ, ఇప్పుడు ఆ మాటలు చెప్పలేకపోతోందని ఆయన అన్నారు. టీఎంసీ ఆ మాటలు చెబితే వారి పాపాలు బయటపడతాయని, వారి క్రూరత్వం మాతృభూమిని ఏడిపించిందని ప్రధాని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్