ప్రధాని నరేంద్ర మోడీ మే 10వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభ కోసం జన సమీకరణ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఇతర
బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను సమీకరించేందుకు
బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.