అయోధ్యలో సప్తర్షి మందిరాలను దర్శించుకున్న ప్రధాని మోదీ

7206చూసినవారు
యూపీలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సప్తర్షి మందిరాలను దర్శించుకున్నారు. అలాగే రామ మందిరం పరిసరాల్లోని మిగతా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కాసేపట్లో రామాలయ ధ్వజారోహణం జరగనుంది. ఇందుకోసం 100 టన్నుల పూలతో రామయ్య సన్నిధిని అలంకరించారు. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఎగురవేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్