గుజరాత్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ

77చూసినవారు
గుజరాత్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు సోమనాథ్ ఆలయంలో ఓంకార మంత్ర పఠనంలో పాల్గొని, డ్రోన్ షోను వీక్షించనున్నారు. ఎల్లుండి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు రాజ్‌ కోట్‌లో కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల కోసం జరిగే వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు, అహ్మదాబాద్ మెట్రో రెండవ దశను ప్రారంభిస్తారు. 12న సబర్మతి ఆశ్రమాన్ని సందర్శన, అహ్మదాబాద్‌లో జరిగే అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవంలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్