మైఖేల్ జాక్సన్‌పై ప్రిన్స్ ఛార్లెస్ సీరియస్.. ఎందుకో తెలుసా? (VIDEO)

17379చూసినవారు
పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్‌కి సంబంధించి 1988లో జరిగిన ఓ ఘటన వీడియో రూపంలో తాజాగా వైరలవుతోంది. లండన్‌లో నిర్వహించిన ఓ సంగీత కచేరీలో జాక్సన్, ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ డయానా కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో జాక్సన్ డయానాను తాకిన తీరు ప్రిన్స్ చార్లెస్‌ను అసహనానికి గురిచేసింది. తాను ఆగ్రహంతో రాజవంశ మహిళలను ఇలా తాకకూడదని హెచ్చరించినట్లు సమాచారం. ఈ పురాతన వీడియోపై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్