
AUS vs IND: నిలకడగా ఆడుతున్న టీమ్ఇండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో టీమ్ఇండియా ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. స్మృతి మంధాన (27), షఫాలీ వర్మ (29) క్రీజులో ఉన్నారు. నాన్కులులేకో మ్లాబా వేసిన పదో ఓవర్లో కేవలం ఒక పరుగు మాత్రమే వచ్చింది. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోరు 64/0గా ఉంది.




