ప్రైవేటు కాలేజీ బస్సు బోల్తా.. 60 మంది విద్యార్థులకు గాయాలు

7చూసినవారు
TG: భద్రాద్రి కొత్తగూడెం(D) అశ్వాపురం(M) మొండికుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరు నుంచి పాల్వంచ వెళ్తుండగా ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 60 మంది విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం. బస్సు క్యాబిన్‌‌లో ఇరుక్కుపోయిన విద్యార్థులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు

సంబంధిత పోస్ట్