అదుపుతప్పి క్రాష్ ల్యాండ్ అయిన ప్రైవేట్ విమానం.. వీడియో

41చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ట్రైనీ నడుపుతున్న ప్రైవేట్ విమానం అదుపుతప్పి క్రాష్ ల్యాండింగ్ అయింది. ఈ ప్రమాదంలో కాక్‌పిట్‌లో ఇరుక్కుపోయిన పైలట్‌ను సిబ్బంది వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. పైలట్‌కు తీవ్ర గాయాలైనప్పటికీ, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్