నిర్మాత, సెన్సార్ బోర్డు మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహలానీ(76) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గుండెపోటుతో పహ్లాజ్ నిహలానీ మరణించినట్లు FWICE అధ్యక్షుడు బి.ఎన్.తివారీ తెలిపారు. చిత్ర పరిశ్రమకు ఇది ఒక తీరని లోటని అని తివారీ అన్నారు.