ఉద్యోగాల పేరుతో వ్యభిచారం.. 11 మంది అరెస్ట్

0చూసినవారు
ఉద్యోగాల పేరుతో వ్యభిచారం.. 11 మంది అరెస్ట్
కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మాన్వి తాలూకాలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు అయింది. నిరుద్యోగ మహిళలకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, వారిని వ్యభిచార గృహంలోకి నెడుతున్న ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ దందాను నడుపుతున్న కింగ్‌పిన్ తాయప్పతో పాటు మొత్తం 11 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్