శ్మశానవాటిక దగ్గర వ్యభిచారం.. నలుగురు యువతుల అరెస్ట్

27చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ శ్మశానవాటిక దగ్గర వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. శ్మశానవాటిక సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది.  పోలీసులు నిఘా పెట్టి.. దాడులు నిర్వహించారు. నలుగురు యువకులు, నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్