పిల్లల సున్నితమైన శరీరాన్ని ఇలా కాపాడుకోండి!

112చూసినవారు
పిల్లల సున్నితమైన శరీరాన్ని ఇలా కాపాడుకోండి!
మూడేళ్లలోపు పిల్లల శరీరం చాలా సున్నితమైంది. కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలకు హార్డ్ బ్రష్‌తో పళ్లు తోముతుంటారు. దీనివల్ల చిగుళ్లకు హాని కలుగుతుంది. స్నానం చేయించేటప్పుడు స్క్రబ్బర్‌తో రుద్దుతుంటారు. దీని వల్ల చిన్నారుల సున్నితమైన చర్మం తట్టుకోలేదు. తలస్నానం చేయించాక హెయిర్ డ్రయ్యర్ వినియోగం వల్ల వారి కుదుళ్లు దెబ్బతిని త్వరగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలా పిల్లలకు మీరు కూడా చేస్తే వెంటనే ఆపేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్