శాకాహారుల కోసం ఉత్తమ ప్రోటీన్ వనరులు

9642చూసినవారు
శాకాహారుల కోసం ఉత్తమ ప్రోటీన్ వనరులు
శరీర నిర్మాణానికి, కండరాల పటిష్టతకు, రోగనిరోధక శక్తి పెంపునకు ప్రోటీన్లు అత్యవసరం. వైద్య నిపుణుల సూచనల మేరకు, ప్రతిరోజూ వయస్సు, బరువును బట్టి ప్రోటీన్ తీసుకోవాలి. పెద్దలకు కిలోకు 1 గ్రాము, పిల్లలకు 2 గ్రాములు, గర్భిణులు, బాలింతలకు 2.5 గ్రాములు అవసరం. నువ్వులు, బాదం, జీడిపప్పు, వివిధ పప్పు ధాన్యాలు, వేరుశనగ, సోయాబీన్, తెలగపిండి వంటి శాఖాహారాల్లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. బొబ్బర్లు, పెసలు వంటి ఎండు గింజలను మొలకెత్తించడం ద్వారా వాటిలోని ప్రోటీన్ విలువ గణనీయంగా పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్