కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు నిరసన సెగ

27చూసినవారు
TG: కామారెడ్డి జిల్లా పెద్ద కోడపూగల్ మండలం బేగంపూర్ తండాలో సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, తమ గ్రామంలో ప్రచారానికి రావద్దని గ్రామ పొలిమేరల నుండే ఆయనను వెనక్కి పంపించారు. ప్రజల నిరసనతో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమాధానం చెప్పలేక తిరిగి వెళ్లిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్