TG: సర్‌పై అనుమానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలపై ఈసీ వివరణ ఇవ్వాలని, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఈసీ రాజీనామా డిమాండ్‌తో ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు మహేశ్‌గౌడ్ పిలుపునిచ్చారు. సర్‌పై మొదటి నుంచీ అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు.